Monday, December 23, 2024

మోగిన బిసిసిఐ ఎన్నికల నగారా

- Advertisement -
- Advertisement -

BCCI announces election schedule

ముంబయి : ఎన్నికల నోటిఫికేషన్ సుప్రీంకోర్టు కార్యవర్గం రెండు పర్యాయాలు పదవుల్లో కొనసాగేందుకు ఆమోదం తెలిపింది. మేరకు బిసిసిఐ రాజ్యాంగ సర్వోన్నత న్యాయస్థానం ఆమోదం తెలిపింది. నేపథ్యంలో బోర్డు క్రికెట్ ఇన్ శనివారం ఎన్నికల నగారా మోగించింది. బిసిసిఐ ఆఫీస్ బేరర్ల పదవుల అక్టోబర్ 12తేదీల్లో నామినేషన్లు స్వీకరించనున్నారు. 13వ తేదీని నామినేషన్ల స్క్రూటినీ నిర్వహించి జాబితాను ప్రకటించనున్నారు. నామినేషన్ల అభ్యర్థుల జాబితా నిర్వహించి అదేరోజు ఏడు పేజీల నోటిఫికేషన్‌లో పేర్కొన్నారు. బిసిసిఐ రాజ్యాంగం ప్రకారం ఎన్నికలు నిర్వహించనున్నారు. అధ్యక్షుడు, సెక్రటరీ, జాయింట్ సెక్రటరీ, కోశాధికారి ఎన్నికలు జరగనున్నాయి. ప్రస్తుతం బిసిసిఐ అధ్యక్షుడిగా కెప్టెన్ సౌరవ్ గంగూలీ, కేంద్ర హోంమంత్రి కాగా గంగూలీ క్రికెట్ కౌన్సిల్ పదవిని చేపడతాడని, గంగూలీ స్థానంలో జైషా సారథిగా వ్యవహరిస్తాడని క్రికెట్ వర్గాలు అంచనా వేస్తున్నాయి.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News