Thursday, January 23, 2025

ఆస్ట్రేలియాతో టి20 సిరీస్‌: కెప్టెన్‌గా సూర్యకుమార్ యాదవ్..

- Advertisement -
- Advertisement -

ఆస్ట్రేలియాతో జరిగే ఐదు మ్యాచ్‌ల టి20 సిరీస్‌కు సూర్యకుమార్ యాదవ్ కెప్టెన్‌గా వ్యవహరించనున్నాడు. సుదీర్ఘంగాసాగిన ప్రపంచకప్‌లో ఆడిన కీలక ఆటగాళ్లకు ఈ సిరీస్‌లో విశ్రాంతి ఇవ్వాలని బిసిసిఐ నిర్ణయించింది. దీంతో సిరీస్‌లో సూర్యకుమార్‌కు కెప్టెన్సీ బాధ్యతలు అప్పగించాలని బిసిసిఐ భావిస్తోంది. గురువారం విశాఖపట్నంలో జరిగే మ్యాచ్‌తో సిరీస్‌కు తెరలేవనుంది. కాగా, హైదరాబాద్‌లో డిసెంబర్ 3న జరగాల్సిన మ్యాచ్‌ను బెంగళూరుకు తరలించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News