- Advertisement -
ముంబై: వచ్చే ఏడాది పూర్తి స్థాయి మహిళల ఐపిఎల్‌ను నిర్వహించాలని భారత క్రికెట్ బోర్డు నిర్ణయించింది. ఆరు జట్లతో మహిళల ఐపిఎల్ కోసం బిసిసిఐ ప్రణాళికలు సిద్ధం చేస్తుందని బోర్డు అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ తెలిపాడు. భారత్‌తో పాటు విదేశీ జట్లకు చెందిన క్రికెటర్లతో ఈ మెగా టోర్నీని నిర్వహిస్తామన్నారు. శుక్రవారం జరిగిన ఐపిఎల్ గవర్నింగ్ కౌన్సిల్ సమావేశంలో దీనిపై చర్చించినట్టు గంగూలీ వివరించాడు. ఇక ఈసారి మహిళల ఐపిఎల్‌లో మూడు జట్లు పోటీ పడుతాయని, దీనికి పుణె వేదికగా ఉంటుందన్నాడు.
BCCI Proposes Women’s IPL from Next Year
- Advertisement -