Friday, December 20, 2024

భారత్‌-పాకిస్థాన్ మ్యాచ్ రీషెడ్యూల్‌?

- Advertisement -
- Advertisement -

ముంబై: ప్రపంచకప్‌లో భాగంగా చిరకాల ప్రత్యర్థులు భారత్‌-పాకిస్థాన్ జట్ల మధ్య జరిగే లీగ్ మ్యాచ్ తేదీపై ఇంకా సస్పెన్స్ కొనసాగుతూనే ఉంది. షెడ్యూల్ ప్రకారం అక్టోబర్ 15న అహ్మదాబాద్‌లో ఇరు జట్ల మధ్య పోరు జరగాల్సి ఉంది.

అయితే నవరాత్రి ఉత్సవాల నేపథ్యంలో మ్యాచ్ తేదీని మార్చాలని పాక్ క్రికెట్ బోర్డు విజ్ఞప్తి చేసింది. పాక్ విజ్ఞప్తి నేపథ్యంలో మ్యాచ్‌ను ఒక రోజు ముందుగా (అక్టోబర్ 14న) నిర్వహించాలని బిసిసిఐ నిర్ణయించినట్టు తెలిసింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News