Monday, December 23, 2024

హైదరాబాద్ లో కొత్త వైరస్ ‘నొరో ’ వ్యాప్తి

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: కరోనా వైరస్ నుంచి ఈ మధ్యనే తేరుకున్నామో లేదో మరో సరికొత్త వైరస్ హైదరాబాద్ లో వేగంగా వ్యాపస్తోంది. దానిని ‘నొరో వైరస్’ అంటున్నారు. ఈ వైరస్ పై జిహెచ్ఎంసి హెచ్చరికలు చేసింది. ఎక్స్ వేదికగా పలు సూచనలు చేసింది.

నొరో వైరస్ లక్షణాలు: చలి జ్వరం, వాంతులు, విరేచనాలు, నీరసం, కడుపు నొప్పి, డీహైడ్రెషన్.  దీని బారిన పడకుండా ఉండాలంటే చేతులను సబ్బుతో శుభ్రంగా కడుగుకోవాలి. కాచి చల్లార్చి, వడబోసిన నీరు త్రాగాలి. ఇంటి పరిసరాలను శుభ్రంగా ఉంచుకోవాలి.  ప్రస్తుతం ఈ వైరస్ యాకుత్ పురా, మలక్ పేట్, డబీర్ పురా, పురానీ హవేలి, మొఘల్ పురా వంటి పలు ప్రాంతాలలో వ్యాపిస్తోంది. చాలా మంది ఆసుపత్రుల్లో చికిత్స కోసం చేరుతున్నారు కూడా!

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News