Sunday, May 11, 2025

శ్రీశైలంలో ఎలుగుబంటి సంచారం… భయాందోళనకు గురవుతున్న భక్తులు

- Advertisement -
- Advertisement -

అమరావతి: శ్రీశైలం దేవాలయానికి సమీపంలో ఎలుగుబంటి సంచారం కలకలం సృష్టించింది. శిఖరేశ్వరం చెక్ పోస్టు వద్ద రోడ్డుపై ఎలుగుబంటి భక్తులకు కనిపించింది. వెంటనే అధికారులకు సమాచారం ఇచ్చారు. ఎలుగుబంటి సంచారంతో భక్తులు తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు. అటవీ శాఖ అధికారులు అక్కడికి చేరుకొని ఎలుగుబంటి సంచరించిన స్థలాన్ని పరిశీలిస్తున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News