Sunday, January 19, 2025

రైతుపై ఎలుగుబంటి దాడి…

- Advertisement -
- Advertisement -

రైతుపై ఎలుగుబంటి దాడి చేసిన ఘటన కరీంనగర్ జిల్లాలో చోటుచేసుకుంది. సోమవారం చిగురుమామిడి మండలంలోని బొమ్మనపల్లిలో పొట్టిగుట్ట సమీపంలో పొలం పనుల నిమిత్తం వ్యవసాయ క్షేత్రానికి వెళ్లిన కత్తుల బాలయ్య అనే రైతుపై ఎలుగుబంటి దాడి చేసింది. ఈ ఘటనలో తీవ్రంగా గాయపడిన రైతు బాలయ్యను చికిత్స కోసం స్థానికులు హుస్నాబాద్ ప్రభుత్వానికి తరలించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News