- Advertisement -
తిరుమల: శ్రీవారి మెట్టు నడకదారిలో ఎలుగుబంటి సంచారం చేస్తోంది. రెండు వేల మెట్టు దగ్గర ఉదయం భక్తులకు ఎలుగుబంటి కనిపించింది. ఎలుగుబంటి సంచారంతో భక్తులు భయాందోళనకు గురయ్యారు. భక్తులు ప్రాణాలు అరచేతిలో పెట్టుకొని నడక మార్గాన తిరుమలకు చేరుకుంటున్నారు. రెండో రోజుల క్రితం బాలికపై దాడి చేసిన చిరుతను అటవీ శాఖ అధికారులు పట్టుకున్నారు. తిరుమల పైకి నడక దారిన వెళ్లేవారు గుంపులుగా వెళ్లాలని అధికారులు సూచిస్తున్నారు.
Also Read: ఒడిశాలో దారుణం: పెళ్లికాని దివ్యాంగుడికి కుటుంబ నియంత్రణ ఆపరేషన్
- Advertisement -