Monday, December 23, 2024

‘బీస్ట్’ తెలుగు ట్రైలర్ విడుదల..

- Advertisement -
- Advertisement -

కోలీవుడ్ స్టార్ హీరో దళపతి విజయ్‌ నటించిన క్రేజీ ప్రాజెక్టు ‘బీస్ట్’. ఈ మూవీని సన్ పిక్చర్స్ సంస్థ దాదాపు రూ.120 కోట్ల భారీ బడ్జెట్ తో నిర్మించింది. తాజాగా ఈ మూవీ తెలుగు, హిందీ ట్రైలర్ లను మేకర్స్ విడుదల చేశారు. ఈ సినిమాలో విజయ్ మాజీ రా ఏజెంట్ గా నటిస్తున్నాడు. ఇప్పటికే విడుదలైన ఈ సినిమా తొలి సాంగ్ అరబిక్ కుతు లిరికల్ వీడియో రికార్డు వ్యూస్ దక్కించుకుంది. నెల్సన్ దిలీప్‌ కుమార్‌ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాలో విజయ్ సరసన పూజా హెగ్డే కథానాయికగా నటిస్తోంది. ఈ సినిమాకు అనిరుధ్‌ రవిచంద్రన్‌ సంగీతం అందిస్తున్నాడు. ఈ చిత్రం ఏప్రిల్ 13న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్ గా విడుదల కానుంది.

Beast Telugu Trailer Released

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News