Thursday, December 19, 2024

బ్యూటీ పార్లర్ యజమాని భారీ మోసం

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్ బాచుపల్లిలో బ్యూటీ పార్లర్ యజమాని భారీ మోసం సోమవారం బయటపడింది. ప్రగతినగర్ లోని రోజా బ్యూటీ పార్లర్ లో ఈ భారీ మోసం వెలుగుచూసింది. బ్యూటీ పార్లర్ యజమాని ఫ్రాంచైజీల పేరుతో రూ. 2 కోట్లు మోసం చేశాడు. బ్యూటీ పార్లర్ యజమని మోసంపై బాధితులు పోలీసులను ఆశ్రయించారు. వారి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితుడిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News