Thursday, January 23, 2025

నిమ్స్ డైరెక్టర్‌గా డాక్టర్ బీరప్ప..

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: నిజాం ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్(నిమ్స్) డైరెక్టర్‌గా డాక్టర్ బీరప్ప నాగరి నియమితులయ్యారు. ప్రస్తుతం నిమ్స్ ఇంఛార్జ్ డైరెక్టర్‌గా ఉన్న ఆయనను పూరక్తి స్థాయి డైరెక్టర్‌గా నియమిస్తూ బుధవారం ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. డాక్టర్ బీరప్ప మూడేళ్ల పాటు నిమ్స్ డైరెక్టర్‌గా కొనసాగుతారని వైద్యారోగ్య శాఖ కార్యదర్శి ఎస్‌ఎఎం రిజ్వీ ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News