Monday, December 23, 2024

మహిళను దారుణంగా హత్య చేసిన యాచకుడు

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: సికింద్రాబాద్‌లోని మహంకాళి పోలీస్ స్టేషన్ పరిధిలో మహిళను దారుణంగా హత్య చేశారు. యాచకురాలిపై యాచకుడు రాయితో దాడి చేసి హత్య చేశాడు. మద్యం మత్తులో అర్థరాత్రి యాచకుల మధ్య ఘర్షణ చోటుచేసుకుంది. ఘర్షణ తారాస్థాయిక చేరుకోవడంతో యాచకురాలిపై యాచకుడు రాయితో దాడి చేయడంతో ఆమె ఘటనా స్థలంలోనే చనిపోయింది. స్థానికుల సమాచారం మేరకు పోలీసులు ఘటనా స్థలానికిచేరుకొని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఇంకా వివరాలు తెలియాల్సి ఉంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News