Monday, November 25, 2024

చైనా మీటూ కేసును కొట్టివేసిన బీజింగ్ కోర్టు

- Advertisement -
- Advertisement -

Beijing court dismisses 3-year old China

బీజింగ్ : చైనాలో సంచలనం రేపిన మీటూ కేసును ఆ దేశ కోర్టు కొట్టివేసింది. ఫేమస్ టీవీ హోస్ట్‌పై నమోదు అయిన లైంగిక వేధింపు కేసును బీజింగ్ కోర్టు నిరాకరించింది. ఈ కేసులో సీసీటీవీ హోస్ట్ జూ జున్ ను దోషిగా తేల్చేందుకు కావలసిన సాక్షాధారాలు లేవని కోర్టు పేర్కొంది. 2014 లో తాను ఇంటెర్న్‌గా పనిచేస్తున్న సమయంలో జు జున్ తనను లైంగికంగా వేధించాడని జువో జియా జున్ అనే మహిళ 2018 లో ఫిర్యాదు చేసింది. ఈ కేసుతో మీటూ ఉద్యమంపై చైనాలో అవగాహన పెరిగింది. లైంగిక వేధింపులకు గురైన మహిళలు తమ ఫిర్యాదులను నమోదు చేసేందుకు ఈ కేసు సహకరించింది. అయితే ఈ ఆరోపణలను సీసీటీవీ హోస్ట్ జున్ ఖండించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News