Monday, December 23, 2024

లాభాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్లు

- Advertisement -
- Advertisement -

ముంబై:  దేశీయ స్టాక్ మార్కెట్ వరుసగా రెండో రోజూ లాభాల్లో ముగిసింది. సెన్సెక్స్ 655.04 పాయింట్లు పెరిగి 73651.35 వద్ద, నిఫ్టీ 203.25 పాయింట్లు పెరిగి 22326.90 వద్ద ముగిశాయి. టాప్ గెయినర్లలో బజాజ్ ఫిన్సర్వీసెస్, గ్రాసిమ్ ఇండస్ట్రీస్, హిరో మోటో కార్పొరేషన్, బజాజ్ ఫైనాన్స్ ఉండగా, టాప్ లూజర్స్ లో యాక్సిస్ బ్యాంక్, ఆర్ఐఎల్, టెక్ మహీంద్ర, బ్రిటానియా కంపెనీలు ఉన్నాయి. అంతర్జాతీయ సానుకూలతకు తోడు బ్యాంకింగ్, ఐటి రంగ షేర్లలో కొనుగోళ్లు కారణంగా మార్కెట్ లాభాల్లోకి దూసుకుపోయింది.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News