- Advertisement -
కోల్కతా: బెంగాలీ నటి స్రబంతి ఛటర్జీ భారతీయ జనతా పార్టీ(బిజెపి)ని వదిలేస్తున్నట్లు గురువారం ప్రకటించారు. ఆమె అసెంబ్లీ ఎన్నికలకు ముందు మార్చి 2న ఆ పార్టీలో చేరారు. అంతేకాక ఆమె బిజెపి అభ్యర్థిగా పోటీచేశారు. బిజెపిని వదిలేయడానికి కారణాన్ని ఆమె తన రాజీనామాలో తెలిపారు. ‘బెంగాల్ విషయంలో బిజెపికి చొరవ, చిత్తశుద్ధి లేకపోవడమే’ తన రాజీనామాకు కారణంగా పేర్కొంది. అంతేకాక ఆమె ఓ ట్వీట్ కూడా చేసింది.
Severing all ties with the BJP, the party for which I fought the last state elections.Reason being their lack of initiative and sincerity to further the cause of Bengal…
— Srabanti (@srabantismile) November 11, 2021
- Advertisement -