Monday, January 20, 2025

PKL: బెంగాల్‌-జైపూర్ మ్యాచ్ డ్రా

- Advertisement -
- Advertisement -

అహ్మదాబాద్: ప్రొ కబడ్డీలో భాగంగా గురువారం బెంగాల్ వారియర్స్‌ జైపూర్ పింక్ పాంథర్స్ జట్ల మధ్య జరిగిన మ్యాచ్ డ్రాగా ముగిసింది. అహ్మద్‌బాద్‌లో జరిగిన జరిగిన మ్యాచ్‌లో ఇరు జట్లు నిర్ణీత సమయం ముగిసే సమయానికి 2828 పాయింట్లతో సమంగా నిలిచాయి. దీంతో మ్యాచ్ డ్రాగా ముగియక తప్పలేదు. ఇరు జట్ల ఆటగాళ్లు అద్భుత ఆటను కనబరిచారు. ప్రతి పాయింట్ కోసం సర్వం ఒడ్డారు. దీంతో మ్యాచ్ ఆసక్తికరంగా సాగింది. బెంగాల్ టీమ్‌లో శ్రీకాంత్ ఏడు, నితిన్ కుమార్ ఐదు, మణీందర్ నాలుగు పాయింట్లు చేశారు. జైపూర్ టీమ్‌లో భవానీ రాజ్‌పూత్ పది, అర్జున్ ఆరు పాయింట్లు చేసి జట్టును ఆదుకున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News