Thursday, December 19, 2024

బెంగళూరులో ఐటి సమ్మిట్

- Advertisement -
- Advertisement -

ఆస్ట్రేలియా అధికారిక భాగస్వామ్య పక్షంగా బెంగళూరులో మూడురోజుల టెక్ సమ్మిట్ జరుగుతుంది. ఈ నెల 19వ తేదీన ఈ సదస్సును కర్నాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య ప్రారంభిస్తారు. కర్నాటక రాష్ట్ర ప్రభుత్వ ఆధ్వర్యంలోని ఎలక్ట్రానిక్స్, ఐటి, బిటి విభాగం ఈ ఐటి సదస్సును నిర్వహిస్తుంది. ప్రారంభ కార్యక్రమంలో ఉప ముఖ్యమంత్రి డికె శివకుమార్ అంతర్జాతీయ ప్రతినిధులు ఈ ఐటి సదస్సు నేపథ్యంలోనే కర్నాటక ప్రభుత్వం స్విట్జర్లాండ్, ఫిన్లాండ్లతో రెండు వేర్వేరు కీలక ఒప్పందాలకు దిగుతుందని అధికారులు శనివారం తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News