Sunday, December 22, 2024

10 వేల మందితో శృంగారంలో పాల్గొన్నా..

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: 10 వేల మంది మ‌హిళ‌ల‌తో శృంగారంలో పాల్గొన్న‌ట్టు ఫ్రాన్స్ మాజీ ఫుట్‌బాల‌ర్ బెంజ‌మిన్ మెండీ తెలిపాడు.రెండు సంవత్సరాల క్రితం బెంజ‌మిన్ ఒక మ‌హిళ‌పై అత్యాచారం చేశాడు. అప్పుడు ఆమెతో.. నేను 10 వేల‌మంది మ‌హిళ‌ల‌తో శృంగార‌లో పాల్గొన్నాను అని చెప్పాడ‌ట‌. స‌ద‌రు మ‌హిళ ఈ విష‌యాన్ని కోర్టుకు విన్న‌వించింది. ఆమె మాట‌ల్ని కోర్టు రికార్డు చేసింది. విషయంలోకి వెళితే..

2021 లో ఆ మ‌హిళ త‌న స్నేహితుల‌తో క‌లిసి ఒక బార్ బ‌య‌ట క‌నిపించిగా ఆమెను బెంజిమిన్ త‌న ఇంటికి ఆహ్వానించారు.  ఆ త‌ర్వాత బెంజ‌మిన్ ఆమెపై అత్యాచారానికి పాల్ప‌డ్డాడు. అంతేకాదు 2018లోనూ అత‌ను ఒక మ‌హిళ‌ను రేప్ చేసేందుకు ప్ర‌య‌త్నించాడని మహిళ ఆరోపణలు చేసింది.అయితే తాను ఎటువంటి త‌ప్పు చేయ‌లేద‌ని, ఆ రెండుసార్లు స‌ద‌రు మ‌హిళ‌ల అంగీకారం మేర‌కు తాను అలా చేశానని తెలిపాడు. త‌న‌పై వ‌స్తోన్న లైంగిక దాడి ఆరోప‌ణ‌ల‌ను బెంజిమిన్ కొట్టి పారేశాడు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News