Wednesday, January 22, 2025

ఉత్తమ గ్రామ పంచాయితీగా వెలిచాల..

- Advertisement -
- Advertisement -

కరీంనగర్: ఉత్తమ గ్రామ పంచాయితీగా వెలిచాల గ్రామ పంచాయితీ ఎన్నికయ్యింది. పచ్చదనం పరిశుభ్రత పై ఐఎస్‌ఓ ( ఇంటర్ నేషనల్ స్టాండర్ట్ ఆర్గనైజే షన్ ) ఐఎస్‌ఓ 9001:2015,ఐఎస్‌ఓ 14001 :2015, గుర్తించి అవార్డులు అందించింది. గురువారం కరీంనగర్‌లో జరిగిన సమావేశంలో రాష్ట్ర బీసీ సంక్షేమ, పౌరసరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్ చేతుల మీదుగా రెండు ప్రశంస పత్రలను గ్రామ సర్పంచ్ వీర్ల సరోజన ప్రభాకర్ రావు ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో కలెక్టర్ ఆర్.వి కర్ణన్, జడ్పీ చైర్‌పర్సన్ కనుమల విజయ, సుడా చైర్మన్ జీవి రామకృష్ణ రావు,జడ్పీ సిఈవో ప్రియాంక కర్ణన్,గ్రంథాలయ సంస్థ చైర్మన్ పొన్నం అనిల్ గౌడ, రామడుగు జెడ్పీటీసీ మర్కొండ లక్ష్మీకృష్ణ రెడ్డి తదితరులు నాయకులుపాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News