Monday, December 23, 2024

ఆ గ్రామానికి “వరల్డ్ బెస్ట్ టూరిజం విలేజ్” అవార్డు…

- Advertisement -
- Advertisement -

Best tourism award goes to Bhoodan Pochampally

హైదరాబాద్: యాదాద్రి భువనగిరి జిల్లా భూదాన్ పోచంపల్లి గ్రామానికి ” వరల్డ్ బెస్ట్ టూరిజం విలేజ్” అవార్డు వరించింది. ఈ సందర్భంగా ప్రగతి భవన్ లో తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు, మంత్రి వి. శ్రీనివాస్ గౌడ్ కు వరల్డ్ బెస్ట్ టూరిజం అవార్డు సర్టిఫికేట్ ను ఐక్య రాజ్య సమితి ప్రతినిదులు అందజేశారు. ఇటీవల యునైటెడ్ నేషన్ వరల్డ్ టూరిజం ఆర్గనైజేషన్ నిర్వహించిన ‘వరల్డ్ బెస్ట్ టూరిజం విలేజ్’ అవార్డు కోసం సుమారు ప్రపంచ వ్యాప్తంగా 170 దేశాలు పోటీపడగా, మన రాష్ట్రం నుండి భూదాన్ పోచంపల్లి గ్రామం ” వరల్డ్ బెస్ట్ టూరిజం విలేజ్” అవార్డు గెలుచుకోవడం గొప్ప విషయం.  ఈ కార్యక్రమంలో పర్యటకాభివృద్ధి సంస్థ ఎండి మనోహర్ పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News