Saturday, December 21, 2024

ఎంపీ వద్దిరాజుకు శుభాకాంక్షల వెల్లువ

- Advertisement -
- Advertisement -

మంత్రి బొత్స, హీరో రాంచరణ్, ఎంపీ రఘురామ సహా శుభాకాంక్షలు తెలిపిన పలువురు ప్రముఖులు

మనతెలంగాణ/హైదరాబాద్ : రాజ్యసభకు తిరిగి ఏకగ్రీవంగా ఎన్నికవుతున్న ఎంపీ వద్దిరాజు రవిచంద్రకు పలువురు ప్రముఖులు శుభాకాంక్షలు తెలిపారు. ఎపి మంత్రి బొత్స సత్యనారాయణ, ప్రముఖ సినీ హీరో రాంచరణ్, లోక్‌సభ సభ్యులు కనుమూరి రఘురామ కృష్ణంరాజు, ఎంఎల్‌ఎ సామినేని ఉదయభాను తదితరులు రవిచంద్రకు శుభాకాంక్షలు చెప్పారు.

సామాజికవేత్త ఖాశెట్టి కుమార్, ప్రముఖ విద్యావేత్త లక్కినేని ప్రసాద్,సినీ ప్రముఖులు మల్లం రమేశ్, మున్నూరుకాపు ప్రముఖులు వేల్పుల శ్రీనివాస్,బొల్లం లక్ష్మణ్,రంగస్థల నటుడు చల్లగాలి వెంకటరాజు, వ్యాపారవేత్తలు సుమీర్ జైన్.పి.హనుమంతరావు,టి.రాజ కుమార్, కౌశిక్ కేటరర్స్ అధినేత ఆలపాటి లక్ష్మీనారాయణ తదితరులు ఎంపీ వద్దిరాజును కలిసి శుభాకాంక్షలు చెప్పారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News