Monday, December 23, 2024

తెలంగాణలో ఉపాధ్యాయులందరికీ శుభాకాంక్షలు: రేవంత్ రెడ్డి

- Advertisement -
- Advertisement -

 

Best wishes to all teachers in Telangana

హైదరాబాద్: ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా తెలంగాణలో ఉపాధ్యాయులందరికీ టిపిిసిసి అధ్యక్షులు రేవంత్ రెడ్డి హృదయ పూర్వక శుభాకాంక్షలు తెలిపారు. ప్రతి ఒక్కరి జీవితంలో ఒక మార్గదర్శకుడైన ఉపాధ్యాయుడు ఉంటారని, ఎంత గొప్ప పదవి సాధించిన వారి వెనుక ఉపాధ్యాయుల కృషి ఉంటుందని పేర్కొన్నారు. తల్లిదండ్రుల తర్వాత ఉపాధ్యాయులు మనకు దైవంతో సమానమని చెప్పారు. తెలంగాణలో ఉపాధ్యాయుల సమస్యల పరిష్కారం కోసం కాంగ్రెస్ పార్టీ వెన్నంటి ఉంటుందని రేవంత్ హామీ ఇచ్చారు. ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా ఉత్తమ ఉపాధ్యాయులుగా ఎన్నికైన ఉపాధ్యాయులకు హృదయ పూర్వక శుభాకాంక్షలు తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News