Monday, December 23, 2024

కెపిహెచ్‌బి కాలనీలో బెట్టింగ్ ముఠా అరెస్ట్

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: నగరంలో ఐపిఎల్ బెట్టింగ్ జోరుగా కొనసాగుతోంది. కెపిహెచ్‌బి కాలనీలో బెట్టింగ్ నిర్వహిస్తున్న ఓ ముఠా మంగళవారం పట్టబుడింది. బెట్టింగ్ జరుగుతోందని పక్క సమాచారంతో పోలీసులు తనిఖీలు చేపట్టారు. నలుగురు సభ్యుల బెట్టింగ్ ముఠాను అదుపులోకి తీసుకున్నారు. నిందితుల వద్ద నుంచి రూ.20 లక్షల నగదు, ఒక కారు, 19 సెల్ ఫోన్లు, 2 ల్యాప్ టాపులు, స్వాధీనం చేసుకున్నారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఐపిఎల్ జరుగుతున్న నేపథ్యంలో దేశవ్యాప్తంగా బెట్టింగ్ జరుగుతోంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News