Monday, January 20, 2025

మైలార్‌దేవ్‌పల్లిలో బెట్టింగ్ ముఠా అరెస్ట్

- Advertisement -
- Advertisement -

మైలార్‌దేవ్‌పల్లి: రంగారెడ్డి జిల్లా మైలార్‌దేవ్‌పల్లిలో క్రికెట్ బెట్టింగ్ ముఠా గుట్టు రట్టు అయింది. రాజేంద్రనగర్ లో ఎస్ ఓటి పోలీసులు ఓ లార్జ్ లో బెట్టింగ్ నిర్వహిస్తున్న ఇద్దరిని అరెస్ట్ చేశారు. నిందితుల నుంచి రూ. 13 లక్షల నగదు, 4సెల్ ఫోన్లు, ల్యాప్ టాప్, వాహనాలను సీజ్ చేశామని పోలీసులు వెల్లడించారు. నగరంలో ఐపిఎల్ జోరుగా సాగుతున్న విషయం తెలిసిందే. రోజుకు ఎక్కడో అక్కడ బెట్టింగ్ గ్యాంగులను పోలీసులు పట్టుకుంటున్నారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News