Wednesday, January 22, 2025

‘భాగ్ సాలే’ ట్రైలర్ విడుదల..

- Advertisement -
- Advertisement -

స్టార్ మ్యూజిక్ డైరెక్టర్ కీరవాణి తనయుడు శ్రీ సింహ నటిస్తున్న చిత్రం ‘భాగ్ సాలే’. వేదనీష్ క్రియాటివ్ వర్క్స్ బ్యానర్ లో అర్జున్ దాస్యన్, యాష్ రాగినేని, కళ్యాణ్ నిర్మించారు. తాజాగా ఈ సినిమా ట్రైలర్ ను మేకర్స్ విడుదల చేశారు. ఫుల్ కామెడీ ఎంటర్ టైనర్ గా రూపొందిన ఈ మూవీ ట్రైలర్ ఆకట్టుకుంటోంది. సంగీత దర్శకుడు కాల భైరవ నేపథ్య సంగీతం బాగుంది. ఈ సినిమాలో శ్రీ సింహ జోడీగా నేహా సోలంకి హీరోయిన్ గా నటిస్తోంది. ప్రణీత్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో రాజీవ్ కనకాల, హర్ష చెముడు, జాన్ విజయ్, వర్షిణి, నందిని రాయ్, తదితరులు ప్రధాన పాత్రలు పోషించారు. కాగా, జులై 7న ఈ సినిమాను గ్రాండ్ గా విడుదల కానుంది.

Also Read:‘స్పై’ ఎక్సైటింగ్ యాక్షన్ థ్రిల్లర్: హీరోయిన్ ఐశ్వర్య మీనన్

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News