Wednesday, January 22, 2025

సిఎంను కలిసిన భద్రాచలం బిఆర్‌ఎస్ ఎమ్మెల్యే

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: భద్రాచలం బిఆర్‌ఎస్ ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావు సిఎం రేవంత్ రెడ్డిని కలిశారు. ఆదివారం హైదరాబాద్‌లోని సిఎం నివాసంలో కుటుంబసభ్యులతో సహా మర్యాదపూర్వకంగా భేటీ అయ్యారు. తెల్లం వెంకట్రావుతో మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి కూడా ఉన్నారు.కొంతకాలంగా తెల్లం వెంకట్రావు కాంగ్రెస్ చేరబోతున్నారని ప్రచారం జరుగుతున్న వేళ సిఎంను కలవడం రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News