Tuesday, December 3, 2024

గురువారం భద్రాద్రి దేవస్థానం సమాచారం…

- Advertisement -
- Advertisement -

 

భద్రాచలం ః భద్రాచలం శ్రీసీతారామచంద్రస్వామివారి క్షేత్రంలో గురువారం జరిగే నిత్యపూజలు…
ఉదయం…
ఆలయం తెరిచే సమయం తెల్లవారు జామున 4.30 గంటలు. ఉదయం 4.30 నుండి 5 గంటల వరకు సుప్రభాత సేవ, ఉదయం 5.30 నుండి 7 గంటల వరకు బాలభోగం, నివేదన, సేవాకాలం(దర్శనం ఉండదు), 7 గంటల నుండి మధ్యాహ్నం 1గంట వరకు సర్వదర్శనం, ప్రత్యేక దర్శనం, 7.30 నుండి 1 గంట వరకు అంతరాలయ అర్చన, 8.30 నుండి ఉదయం 9.30 వరకు సహస్త్ర నామార్చన, 9.30 నుండి 11.30 వరకు నిత్యకళ్యాణం, 11.30 నుండి 12 వరకు మధ్యాహ్న రాజభోగం(దర్శనం ఉండదు)
మధాహ్నం..
మధ్యాహ్నం 1 గంట నుండి ఆలయం తలుపులు మూయుట, 3 గంటల నుండి రాత్రి 8 గంటల వరకు అంతరాలయ అర్చన
రాత్రి..
7 గంటల నుండి 8 గంటల వరకు దర్భారు సేవ(నిత్యకళ్యాణ మండపం వద్ద), 8.30 నుండి రాత్రి 9 వరకు నివేదన భోగం, స్వామివారి పవళింపు సేవ, రాత్రి 9.30 ఆలయం తలుపులు మూయుట.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News