- Advertisement -
హైదరాబాద్: భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో దారుణం చోటుచేసుకుంది. తల్లిని రాడ్డుతో కొట్టి చంపిన అనంతరం కుమారుడు ఆత్మహత్య చేసుకున్నాడు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం… రాజకుమారి అనే మహిళ(55) తన తనయుడు వినయ్ తో కలిసి ఉంటుంది. కుటుంబ కలహాల నేపథ్యంలో తల్లి రాజకుమారి(55)ని హత్య చేసిన అనంతరం కుమారుడు వినయ్(27) ఆత్మహత్య చేసుకున్నాడు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఇంకా వివరాలు తెలియాల్సి ఉంది.
- Advertisement -