Thursday, December 19, 2024

భద్రకాళి చెరువుకు గండి…. పలు కాలనీలు జలమయం

- Advertisement -
- Advertisement -

వరంగల్: వారం రోజుల నుంచి భారీ వర్షాలు కురుస్తుండడంతో భద్రకాళి చెరువుకు వరద పోటెత్తింది. వరద ఎక్కువగా రావడంతో భద్రకాళి చెరువుకు గండి పడింది. భద్రకాళి చెరువు ఒకసారి గండిపడడంతో పోతన నగర్, సరస్వతి నగర్ కు ప్రమాదం పొంచి ఉంది. ఆయా కాలనీలో నివాసిస్తున్న ప్రజలను పునరావాస కేంద్రాలకు అధికారులు తరలించారు. వరద ఇంకా ఎక్కువగా వస్తే ఆయా కాలనీలో నీటిలో పూర్తిగా మునిగిపోతాయని స్థానికులు వాపోతున్నారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News