Wednesday, January 22, 2025

గోల్డెన్ టెంపుల్‌ను సందర్శించిన కేజ్రీవాల్, భగ్వంత్ మాన్

- Advertisement -
- Advertisement -

Kejriwal in Golden Temple
అమృత్‌సర్: ఇటీవల పంజాబ్ అసెంబ్లీ ఎన్నికల్లో తమ పార్టీ విజయం సాధించడంతో ఆమ్ ఆద్మీ పార్టీ చీఫ్ అరవింద్ కేజ్రీవాల్, కొత్తగా ఎన్నికయిన పంజాబ్ ముఖ్యమంత్రి భగ్వంత్ మాన్ స్వర్ణ మందిరాన్ని(గోల్డెన్ టెంపుల్) దర్శించుకున్నారు. అంతేకాక వారు జలియన్‌వాలా బాగ్ స్మారకాన్ని కూడా సందర్శించారు. తమ పార్టీ విజయోత్సవ రోడ్‌షోకు ముందుగా వారు వీటిని సందర్శించుకున్నారు. ఇదిలావుండగా భగ్వంత్ మాన్ ప్రమాణస్వీకారోత్సవం మార్చి 16న జరుగనుంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News