Thursday, April 3, 2025

ఎంజెమార్కెట్ కూడలి లో భాగ్యనగర్ గణేష్ ఉత్సవ సమితి ఆందోళన…

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: గణేష్ నిమజ్జన విషయంలో రాష్ట్ర ప్రభుత్వ వైఖరికి నిరసనగా భాగ్యనగర్ గణేష్ ఉత్సవ సమితి ఆందోళన చేపట్టింది. ఎంజె మార్కెట్ కూడలి లో భాగ్యనగర్ గణేష్ ఉత్సవ సమితి నిరసన తెలిపారు. నిమజ్జనంపై స్పష్టమైన వైఖరిని ప్రకటించాలని డిమాండ్ చేశారు. హుస్సేన్ సాగర్ లో వినాయక నిమజ్జనానికి ప్రభుత్వం ఏర్పాట్లు చేయాలని కోరారు. ట్యాంక్ బండ్ పై నిన్న భాగ్యనగర్ గణేష్ ఉత్సవ సమితి నాయకులను పోలీసులు అరెస్టు చేయడాన్ని ఖండిస్తున్నామన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News