- Advertisement -
యంగ్ హీరో శ్రీవిష్ణు నటించిన తాజా చిత్రం ‘భళా తందనాన’. యాక్షన్ థ్రిల్లర్ గా తెరకెక్కిన ఈ చిత్రానికి చైతన్య దంటులూరి దర్శకత్వం వహించారు. ఈ సినిమాలో శ్రీవిష్ణుకు జోడీగా కేథరీన్ థ్రెస్సా హీరోయిన్‌గా నటించింది. ఇందులో ఆమె ఇన్వెస్టిగేటీవ్ జర్నలిస్ట్ పాత్ర చేసింది. తాజాగా ఈ మూవీ ట్రైలర్ ను మేకర్స్ సోషల్ మీడియా ద్వారా విడుదల చేశారు. మెలోడీ బ్రహ్మ మణిశర్మ ఈ మూవీకి సంగీతం అందించారు. మే 6న ఈ చిత్రం థియేటర్లలో విడుదల కానుంది.
Bhala Thandhanana Movie Trailer Released
- Advertisement -