Monday, December 23, 2024

మధ్యప్రదేశ్‌లో భారతీయ ఆదివాసీ పార్టీకి తొలి విజయం

- Advertisement -
- Advertisement -

భోపాల్ : మధ్యప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో రత్లాం జిల్లా సైలానా స్థానం నుంచి భారతీయ ఆదివాసీ పార్టీ తొలి విజయాన్ని సాధించ గలిగింది. ఈ పార్టీకి చెందిన కమలేశ్వర్ డోడియార్ తన సమీప కాంగ్రెస్ అభ్యర్థి హర్ష్ విజయ్ గెహ్లాట్ పై 4618 ఓట్ల తేడాతో గెలుపొందారు. రాజస్థాన్ ప్రధాన కేంద్రంగా పనిచేస్తున్న భారతీయ ఆదివాసీ పార్టీ మధ్యప్రదేశ్ ఎన్నికలలో మొట్టమొదటిసారి పోటీ చేసింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News