- Advertisement -
12 నుంచి 18 ఏళ్ల వారికి వ్యాక్సిన్ ఇచ్చేందుకు డిజిసిఐ అనుమతి
హైదరాబాద్ : త్వరలోనే చిన్నారులకు కొవిడ్ టీకా అందుబాటులోకి రానుంది. భారత్ బయోటెక్ కొవిడ్ టీకాకు డ్రగ్ కంట్రోలర్ జనరల్ ఆఫ్ ఇండియా (డిజిసిఐ) అనుమతి లభించింది. అత్యవసర వినియోగానికి భారత్ బయోటెక్‌కు డిసిజిఐ అనుమతి ఇచ్చింది. 12 ఏళ్ల నుంచి 18 ఏళ్ల మధ్య వయసు కలిగిన వారికి భారత్ బయోటెక్ కొవిడ్ టీకాను అభివృద్ధి చేసింది.
- Advertisement -