Friday, April 25, 2025

పివి, చరణ్ సింగ్, ఎంఎస్ స్వామినాథన్ కు భారత రత్న

- Advertisement -
- Advertisement -

ఢిల్లీ: కేంద్ర ప్రభుత్వం మరోసారి భారత రత్న పురస్కారాలను ప్రకటించింది. హరిత విప్లవ నిపుణులు ఎంఎస్ స్వామినాథన్, మాజీ ప్రధాని పివి నరసింహారావు, మాజీ ప్రధాని చౌదరి చరణ్‌సింగ్‌లకు భారత రత్న వరించింది. ఒకే ఏడాది ఐదుగురికి కేంద్ర ప్రభుత్వం భారతరత్న ప్రకటించింది. ఇటీవలే కర్పూరీ ఠాకూర్, బిజెపి వృద్ధనేత మాజీ ఉప ప్రధాని ఎల్‌కె అడ్వాణీకి భారత రత్న ప్రభుత్వం ప్రకటించిన విషయం తెలిసిందే. భారత రత్న ప్రకటనపై ప్రధాని నరేంద్ర మోడీ తన ట్విట్టర్ లో ట్వీట్ చేశారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News