Saturday, December 21, 2024

ఎన్‌టిఆర్‌కు భారత రత్న ఇవ్వాలి: నామా

- Advertisement -
- Advertisement -

 

హైదరాబాద్: తెలుగు దేశం పార్టీ వ్యవస్థాపకుడు, దివంగత ముఖ్యమంత్రి ఎన్‌టిఆర్‌కు భారత రత్న ఇవ్వాలని టిఆర్‌ఎస్ నేతలు డిమాండ్ చేస్తున్నారని ఎంపి నామా నాగేశ్వర్ రావు తెలిపారు.  ఎన్‌టిఆర్‌ ఘాటుకు చెరుకొని నివాళులర్పించారు. ఎన్‌టిఆర్‌ శత జయంతి సందర్భంగా నామా మాట్లాడారు.  భారత రత్న కోసం పార్లమెంట్‌లో పోరాడుతామన్నారు.  ఎన్‌టిఆర్ ప్రధాని కావాల్సిన నాయకుడు అని కొనియాడారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News