Monday, January 20, 2025

డుగు డుగు..

- Advertisement -
- Advertisement -

దొరసాని ఫేమ్ కేవీఆర్ మహేంద్ర దర్శక త్వంలో సూర్య తేజ ఏలే హీరోగా పరిచ యం అవుతున్న యూనిక్ క్రైమ్ కామెడీ ఎంటర్ టైనర్ ’భరతనాట్యం’. బ్లాక్‌బస్టర్ డైరెక్టర్ అనిల్ రావిపూడి ఈ చిత్రం నుంచి ’డుగు డుగు’ పాటని లాంచ్ చేశారు. స్టార్ కంపోజర్ వివేక్ సాగర్ ఈ పాట కోసం మాస్ ఫుట్ ట్యాపింగ్ నెంబర్‌ని స్కోర్ చేశారు. క్యాచి ట్యూన్, ఎనర్జిటిక్ బీట్స్‌తో స్వరపరి చిన ఈ పాట అందరినీ అలరిస్తోంది. సినిమా, నిజ జీవితాన్ని పోలుస్తూ కాసర్ల శ్యామ్ అందించిన లిరి క్స్ మాస్‌ని ఆకట్టుకునేలా వున్నాయి. పీఆర్ ఫిలిమ్స్ బ్యానర్‌పై పాయల్ సరాఫ్ నిర్మిస్తున్న ఈ చిత్రంలో మీనాక్షి గోస్వామి హీరోయిన్.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News