Friday, January 24, 2025

బాబుకు పబ్లిసిటీ పిచ్చి: ఎంపి భరత్

- Advertisement -
- Advertisement -

అమరావతి: మాజీ ముఖ్యమంత్రి, టిడిపి అధినేత చంద్రబాబు నాయుడిది పెత్తందారీ మనస్తత్వం అని వైసిపి ఎంపి భరత్ తెలిపారు. ఈ సందర్భంగా భరత్ మీడియాతో మాట్లాడారు. పుష్కరాల్లో 29 మందిని పొట్టన పెట్టుకున్న వ్యక్తి చంద్రబాబు అని గుర్తు చేశారు. పబ్లిసిటీ పిచ్చితో చంద్రబాబు 29 మంది ప్రాణాలు తీశారని, కనీసం మృతుల కుటుంబాలను చంద్రబాబు పరామర్శించలేదని దుయ్యబట్టారు. ఏ మొహం పెట్టుకొని రాజమండ్రిలో మహానాడు పెట్టారని భరత్ అడిగారు.

Also Read: కూతురుపై మాజీ సైనికుడు అత్యాచారం?

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News