Monday, January 20, 2025

భారతి లేక్ వ్యూ ఫ్రీలాంచ్ ఆఫర్‌ పేరుతో భారీ మోసం

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: కొంపల్లిలో భారతి లేక్ వ్యూ ఫ్రీలాంచ్ ఆఫర్‌ పేరుతో భారీ మోసం వెలుగులోకి వచ్చింది. భారతి లేక్ వ్యూ ఫ్రీలాంచ్ పేరుతో మోసం చేసిన ముగ్గురిని అరెస్టు చేశారు. భారతీ బిల్డర్స్‌ చైర్మన్‌ దూపాటి నాగరాజుతో పాటు ఎండి శివరామకృష్ణ, సిఇఒ నరసింహరావును పోలీసులు అరెస్టు చేశారు. బాధితుల నుంచి రూ.80 కోట్ల నగదును వసూలు చేసినట్లు గుర్తించారు. బాధితులు 350కి పైగా ఉన్నారని విచారణలో తేలింది. భారతీ లేక్‌వ్యూ ప్రీ-లాంట్‌ పేరుతో భారీగా వసూళ్లు చేసినట్టు తేలిందని పోలీసులు వెల్లడించారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News