Wednesday, January 22, 2025

రూ.8,325 కోట్లు బకాయిలు ముందస్తుగా చెల్లించిన ఎయిర్‌టెల్

- Advertisement -
- Advertisement -

ముందస్తుగా చెల్లించిన ఎయిర్‌టెల్

న్యూఢిల్లీ : స్పెక్ట్రమ్‌కు సంబంధించిన బకాయిలు దాదాపు రూ.8,325 కోట్లను భారతీ ఎయిర్‌టెల్ ముందస్తుగానే చెల్లించింది. 2015 సంవత్సరం మార్చి నెలలో రూ.29,129 కోట్ల విలువచేసే స్పెక్ట్రమ్‌ను భారతీ ఎయిర్‌టెల్ సొంతం చేసుకుంది. కంపెనీ దీనిలో రూ.11,374 కోట్లు చెల్లించగా, రూ.7,832 కోట్లు బకాయి ఉంది. భారత్ టెలికామ్ విభాగానికి భారతీ ఎయిర్‌టెల్ రూ.8,325 కోట్లు చెల్లించిందని కంపెనీ ప్రకటించింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News