Monday, December 23, 2024

మోతె మండలంలో ప్రారంభమైన భట్టి పాదయాత్ర

- Advertisement -
- Advertisement -

మోతె: సీఎల్పీ నేత భ్ట్టి విక్మ్రార్క్ మోతె మండలంలో రాఘవపు రం ఎక్స్ రోడ్డు గ్రామం వ్ద్ద కోదాడ నియోజ్క్వ్గ్రంలోకి పీపుల్స్ మార్చ్ పాద్యాత్ భ్ట్టి విక్మ్రార్కు కి ఘనంగా హారతులతో స్వాగతం ప్లికిన మాజీ ఎమ్మెల్యే ఉతత్మ్ ప్ద్మావ్తి రెడ్డి,పందిరి నాగిరెడ్డి,అనంతరం భ్ట్టి విక్మ్రార్క్ మాట్లాడుతూ రాబోయే రోజుల్లో కా ంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అధికారంలోకి వస్తుందని అన్నారు. 18 సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్కరికి ఓటు హక్కు కల్పించిన భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ ఓటు ను అమ్ముకోవద్దు అని అన్నారు. కాంగ్రెస్ పార్టీ ప్ర భుత్వం అధికారంలోకి వస్తే ప్రతి కుటుంబానికి డబల్ బెడ్ రూమ్,తొమ్మిది ర కాల నిత్యవసర సరుకులు తక్కువ ధరలకే అందిస్తాం అని అన్నారు.

కేజీ టు పీజీ ఉచిత విద్య అందిస్తామని తెలిపారు.రైతులకు రైతు బంధు తో సహా 2లక్షల రూ పాయలు రుణమాఫీ చేస్తామని ప్రకటించారు. పాద్యాత్ల్రో పాల్గొన్న మాజీ మంత్రి రాంరెడ్డి దామోద్ రెడ్డి,కళాకారులు గద్దర్, డీసీసీ అధ్య్క్షులు చెవిటి వెంక్న్న యాద్వ్,కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు కీసర సంతోష్ రెడ్డి, కిసాన్ సెల్ రాష్ట్ర కోఆర్డినేటర్ ముదిరెడ్డి మధుసూదన్ రెడ్డి, కోదాడ నియోజకవర్గ యూత్ కాంగ్రెస్ జనరల్ సెక్రటరీ గునగంటి నాగరాజు గౌడ్ మండల నాయకులు కొప్పరాజు స తీష్ బాబు, మాతృనాయక్ సైదులు ముదిరాజ్ గునగంటి వెంకటనారాయణ గౌ డ్, అవిలయ్య, సామ రాంరెడ్డి, మామిడి వెంకటేశ్వర్లు, రామాచారి, , లింగయ్య, అశోక్ రెడ్డి,వివిధ గ్రామ సర్పంచ్ లు, ఎంపీటీసీ లు,గ్రామ శాఖ అధ్యక్షులు,వివిధ అనుబంధ సంఘాల నాయకులు , కాంగ్రెస్ నాయ్కులు, తదితులున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News