Wednesday, January 22, 2025

ఖమ్మంలో భట్టి విక్రమార్క పాదయాత్ర ప్రారంభం..

- Advertisement -
- Advertisement -

ఖమ్మం: ఖమ్మం జిల్లా మధిర నియోజకవర్గ పరిధిలోని ముదిగొండ మండలం ఎడవల్లి గ్రామం నుండి సిఎల్పీ నేత మల్లు భట్టి విక్రమార్క మహా పాదయాత్రను ప్రారంభించారు. ఆదివారం గ్రామంలోని శ్రీ లక్ష్మీనరసింహస్వామి దేవస్థానంలో మల్లు భట్టి విక్రమార్క దంపతులు, కుటుంబ సభ్యులు, కాంగ్రెస్ శ్రేణులు పూజలు నిర్వహించి యాత్ర ప్రారంభించారు. ఈ పాద యాత్రలో పెద్ద ఎత్తున కాంగ్రెస్ శ్రేణులు, ప్రజలు పాల్గొననున్నారు.

Bhatti Vikramarka begins his Padayatra from Madhira

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News