Wednesday, January 22, 2025

పాదయాత్రలో పుట్టినరోజు జరుపుకున్న భట్టి విక్రమార్క

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: పీపుల్స్ మార్చ్ పాదయాత్రలో సిఎల్పీ నేత భట్టి విక్రమార్క పుట్టినరోజు జరుపుకున్నారు. నల్గొండ జిల్లా జి. చెన్నారంలో పాదయాత్ర శిబిరంలో భట్టి కేక్ కట్ చేశారు. కాంగ్రెస్ నేతలు, కార్యకర్తలు ఈ సందర్భంగా భట్టి విక్రమార్కకు శుభాకాంక్షలు తెలిపారు. ఈ పుట్టినరోజు వేడుకల్లో భట్టి విక్రమార్క సతీమణి, ఇద్దరు కుమారులు పాల్గొన్నారు. భట్టి విక్రమార్క పుట్టిన రోజు వేడుక‌ల‌ను కాంగ్రెస్ పార్టీ నాయ‌కులు, కార్యక‌ర్తలు, అభిమానులు నిర్వహించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News