Sunday, January 19, 2025

కెసిఆర్.. బిజెపికి వత్తాసు పలకడం సిగ్గు చేటు

- Advertisement -
- Advertisement -

భారతీయ జనతా పార్టీకి అవకాశం దొరికితే రిజర్వేషన్లు మార్చడానికి కుట్ర చేస్తోందని తెలంగాణ డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ఆరోపించారు. బిజెపి అసలు ఎజెండా కులాల రిజర్వేషన్లు రద్దు చేయడమేనని విమర్శించారు. తెలంగాణ మాజీ సిఎం కెసిఆర్.. బిజెపికి వత్తాసు పలకడం సిగ్గు చేటని మండిపడ్డారు. బిఆర్ఎస్, బిజెపి కలిసిపోయాయని ద్వజమెత్తారు. చిన్నా భిన్నం చేసిన రాష్ట్రాన్ని 3 నెలల్లోనే చక్క దిద్దామన్నారు. బిజెపి వలన బలహీన వర్గాలు, దళిత, గిరిజనులు హక్కులు కోల్పోయే ప్రమాదం ఉందని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క పేర్కొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News