Monday, December 23, 2024

కెటిఆర్‌తో కాంగ్రెస్ నేతల భేటి

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: అసెంబ్లీలోని మంత్రి ఛాంబర్ కెటిఆర్‌ను సిఎల్‌పి నాయకుడు భట్టి విక్రమార్క, మాజీ ఎంపి వి. హనుమంతరావులు కలిశారు. ఈ సందర్భంగా పంజగుట్టలో కాంగ్రెస్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేయనున్న డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహం నెలకొల్పడానికి సహకరించాల్సిందిగా కోరారు. దీనిపై త్వరలోనే ఒక నిర్ణయం తీసుకుంటామని కాంగ్రెస్ నేతలకు కెటిఆర్ హామి ఇచ్చారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News