Wednesday, January 22, 2025

గడ్డం ప్రసాద్‌తో కలిసి పని చేసేందుకు గర్విస్తున్నా: భట్టి

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: స్పీకర్‌గా ఎన్నికైన గడ్డం ప్రసాద్‌కు ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క అభినందనలు తెలిపారు. శాసన సభ స్పీకర్‌గా గడ్డం ప్రసాద్ కుమార్ ఏకగీవ్రంగా ఎన్నిక కావడంతో రేవంత్ సభలో ప్రసంగించారు. మంత్రిగా ఉన్నప్పుడు గడ్డం ప్రసాద్ చేనేతల సమస్యలను పరిష్కరించారని గుర్తు చేశారు. గడ్డంతో కలిసి పని చేసేందుకు గర్విస్తున్నామని పేర్కొన్నారు. ప్రజల సమస్యల పరిష్కారం దిశగా గడ్డం ప్రసాద్ సలహాలు ఇవ్వాలని, స్పీకర్ ఎన్నికకు సహకరించిన విపక్షాలకు భట్టి ధన్యవాదాలు తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News