Monday, December 23, 2024

‘భవనమ్’ విడుదల తేదీ ఖరారు

- Advertisement -
- Advertisement -

సప్తగిరి, ధనరాజ్, షకలక శంకర్, అజయ్, మాళవిక సతీషన్, స్నేహ ఉల్లాల్ ప్రధాన పాత్రలలో బాలాచారి కూరెళ్ల దర్శకత్వంలో రూపొందిన సస్పెన్స్ థ్రిల్లర్ ’భవనమ్’. సూపర్ గుడ్ ఫిలిమ్స్ సమర్పణలో ఆర్ బి చౌదరి, వాకాడ అంజన్ కుమార్, వీరేంద్ర సీర్వి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఆగస్టు 9న ఈ చిత్రం వరల్డ్ వైడ్‌గా రిలీజ్ కానుందని మేకర్స్ ప్రకటించారు. ఈ చిత్రంలో సస్పెన్స్ థ్రిల్లింగ్ ఎలిమెంట్స్‌తో పాటు హ్యుమర్, ఫ్యామిలీ ఫన్ కూడా ఉండబోతుంది. అన్ని వర్గాల ప్రేక్షకులు ఎంజాయ్ చేసేలా ఆసక్తికరమైన కంటెంట్‌తో ఈ సినిమాని తీర్చిదిద్దారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News