Monday, December 23, 2024

కంటెంట్ ఓరియెంటెడ్ సినిమా

- Advertisement -
- Advertisement -

Bheemadevarapally branch movie

పూర్తి ఆర్గానిక్ గ్రామీణ జీవన చిత్రం ‘భీమదేవరపల్లి బ్రాంచి’. రెండు గంటల పాటు ప్రేక్షకుడిని నవ్వించడమే లక్ష్యంగా తెరకెక్కుతున్న సహజ చిత్రమిది. ఒక మారుమూల గ్రామంలో జరిగిన సంఘటన దేశవ్యాప్తంగా సెన్సేషనల్ అయ్యింది. ఆ హాట్ టాపిక్ ఆధారంగా ఈ సినిమాను నియోరియలిజం జోనర్‌లో తెరకెక్కిస్తున్నారు. రియాలిటీగా దగ్గరగా నిర్మిస్తున్న కంటెంట్ ఓరియంటెడ్ చిత్రమిది. ప్రస్తుతం కరీంనగర్ జిల్లాలోని మల్లాపూర్ గ్రామం, పరిసర ప్రాంతాల్లో రెండవ షెడ్యూ ల్ షూటింగ్ జరుగుతోంది. సుధాకర్ రెడ్డి, కీర్తి లత, అభిరామ్, రూప, అంజిబాబు, రాజవ్వ తదితరులు ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. ఎబి సినిమాస్ అండ్ నిహాల్ ప్రొడక్షన్స్ నిర్మిస్తోన్న ఈ చిత్రానికి రమేశ్ చెప్పాల కథ, మాటలు అంది స్తూ దర్శకత్వం వహిస్తున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News