- Advertisement -
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా సాగర్ కె. చంద్ర దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘భీమ్లా నాయక్’. సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై సూర్యదేవర నాగవంశీ ఈ చిత్రాన్ని నిర్మించాడు. ప్రేక్షకుల్లో భారీ అంచనాలు ఉన్న ఈ చిత్రాన్ని ఈనెల 25న విడుదల చేస్తున్నట్లు ఫిల్మ్ మేకర్స్ తెలిపారు. ప్రముఖ దర్శకుడు త్రివిక్రమ్ ఈ చిత్రానికి మాటలు, స్క్రీన్‌ప్లే సమకూర్చడం విశేషం.ఇక ఈ చిత్రానికి థమన్ సంగీతాన్ని అందించిన పాటలు మ్యూజికల్ హిట్‌గా నిలచాయి.
- Advertisement -