Sunday, December 22, 2024

‘భీమ్లా నాయక్’ ట్రైలర్ వచ్చేసింది..

- Advertisement -
- Advertisement -

'Bheemla Nayak' Trailer Released

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, రానా దగ్గుబాటిల కాంబినేషన్‌లో సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ నిర్మిస్తున్న చిత్రం ‘భీమ్లా నాయక్’. ఈ మూవీ ట్రైలర్ కోసం ఎంతగానో ఎదురుచూపులకు తెరపడింది. కొద్దిసేపటి క్రితం ఈ మూవీ సినిమా ట్రైలర్ ను మేకర్స్ విడుదల చేశారు. త్రివిక్రమ్ శ్రీనివాస్ ఈ మూవీకి స్క్రీన్ ప్లే, సంభాషణలను అందించాడు. సూర్యదేవర నాగవంశీ నిర్మిస్తున్న ఈ చిత్రానికి సాగర్ కె చంద్ర దర్శకత్వం వహించాడు. నిర్మాణ కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ చిత్రం ఈనెల 25న ప్రపంచ వ్యాప్తంగా విడుదల కానుంది. కాగా, ఈరోజు జరగాల్సిన ‘భీమ్లా నాయక్’ ప్రీ రిలీజ్ వేడుకను వాయిదా వేశారు. ఎపి మంత్రి గౌతమ్ రెడ్డి ఈరోజు ఉదయం గుండె పోటుతో మృతి చెందడంతో మేకర్స్ ఈ నిర్ణయం తీసుకున్నారు.

‘Bheemla Nayak’ Trailer Released

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News